ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయని అర్థమవుతోంది. ఈ టీమ్‌కి విజయం తప్పక వరిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఇదొక అందమైన ప్రేమకథ అని, రాజీ అనే మాటకు తావివ్వకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారని, విజయంపై ఎంతో ఆతృతగా ఉన్నామని దర్శకుడు చెప్పారు.
సినిమా బాగా వచ్చిందని, పది రోజుల్లో పాటలను, ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ‘‘అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చింది. ట్రైలర్స్ ఎంత బాగున్నాయో సినిమా అంతకంటే బాగుంటుంది. ఈ సినిమా నా కెరీర్‌కి ప్లస్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో నందు అన్నారు.
No comments:
Post a Comment